Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోల్స్‌కు యశ్ తల్లి కౌంటర్

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:58 AM జాతీయంవినోదం
ట్రోల్స్‌కు యశ్ తల్లి కౌంటర్ - Udayam
టాక్సిక్’ నిరాశపర్చడంతో యశ్ స్టార్డమ్‌పై విమర్శలు వస్తున్న వేళ, ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘కేజీఎఫ్’కు ముందు యశ్ ఎవరు? అని ప్రశ్నించేవారికి ఆమె పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. కన్నడలో యశ్ ఇప్పటికే పలు విజయాలు సాధించాడని, ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా కష్టపడి ఎదిగాడని ఆమె పేర్కొన్నారు. ‘కేజీఎఫ్’కు ముందే ఆయన విజయవంతమైన స్టార్ అని ఆమె అన్నారు.

Comments

G
Loading comments...