వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాంబీ రెడ్డి 2- నెక్స్ట్ లెవెల్’ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ భారీ స్థాయిలో ఉంటాయని హీరో తేజ సజ్జా తెలిపారు. ప్రేక్షకులకు కొత్తదనం అందించడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తానన్నారు. సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైందని చెప్పారు.
సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శనయ కపూర్ దక్షిణాది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఏడు భాషల్లో 2027లో సినిమాను విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

