Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రకు దశరధ అండగా

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:36 PM జాతీయంవినోదం
రామచంద్రకు దశరధ అండగా - Udayam
కమెడియన్ రామచంద్ర చికిత్సకు సినీ పరిశ్రమ అండగా నిలవాలని నటుడు దశరధ విజ్ఞప్తి చేశారు. హీరోలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి సాయం అందించాలని కోరారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు దృష్టికి తీసుకెళ్తానన్నారు. దశరధ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 30న విడుదల కానున్న దశరధ ‘కిల్లర్’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...