Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పొన్మన్‌’ జోడీ మరో సినిమాతో రీ ఎంట్రీ

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 6:07 PM జాతీయంవినోదం
‘పొన్మన్‌’ జోడీ మరో సినిమాతో రీ ఎంట్రీ - Udayam
‘పొన్మన్‌’తో ప్రశంసలు అందుకున్న రచయిత జీఆర్‌ ఇందుగోపన్‌, దర్శకుడు జోతిష్‌ శంకర్‌ మరో సినిమా కోసం చేతులు కలిపారు. సత్యం సినిమాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రకటన వెలువడింది. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్‌, కథా వివరాలను మేకర్స్‌ వెల్లడించలేదు. వీరిద్దరి గత చిత్రం ‘పొన్మన్‌’ ఇందుగోపన్‌ రాసిన ‘నాలాంచు చెరుపక్కర్‌’ నవల ఆధారంగా తెరకెక్కింది.

Comments

G
Loading comments...