Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గుడ్ గర్ల్‌’ పాత్రలతో విసిగిపోయా: కృతి సనన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 6:04 PM జాతీయంవినోదం
‘గుడ్ గర్ల్‌’ పాత్రలతో విసిగిపోయా: కృతి సనన్‌ - Udayam
సినిమాల్లో ఎప్పుడూ మంచమ్మాయిగా కనిపించే పాత్రలు పోషించి విసిగిపోయానని నటి కృతి సనన్‌ తెలిపారు. కరీనా కపూర్‌ పోడ్‌కాస్ట్‌ ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’లో మాట్లాడుతూ.. గతంలో మహిళా పాత్రలను పురుషుల దృష్టికోణంలోనే చూపించేవారని అన్నారు. అల్లరి మూకల నుంచి కాపాడాల్సిన అమాయకురాలిగా మహిళను చిత్రించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం మహిళలకు సహజమైన, తప్పులు చేసే పాత్రలు రాయడం సంతోషంగా ఉందని కృతి చెప్పారు.

Comments

G
Loading comments...