Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ టికెట్‌ ధరలు పెంపు

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 7:21 PM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ టికెట్‌ ధరలు పెంపు - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్‌ స్క్రీన్లలో రూ.50 చొప్పున (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న ఈ చిత్రం విడుదల కానుంది. పెంచిన ధరలు విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి.

Comments

G
Loading comments...