Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హుబ్బళ్లి హంటర్స్‌’తో కన్నడలోకి నమన్‌ అరోరా

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 6:08 PM జాతీయంవినోదం
‘హుబ్బళ్లి హంటర్స్‌’తో కన్నడలోకి నమన్‌ అరోరా - Udayam
‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌’ షోతో గుర్తింపు పొందిన నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ నమన్‌ అరోరా కన్నడ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సమర్థ్‌ బి. కడకోల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హుబ్బళ్లి హంటర్స్‌’లో ఆయన నటించనున్నారు. సంతోష్‌ కుమార్‌ కేఆర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...