వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ ప్రేమకథా చిత్రం ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ.2 నుంచి 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నెల రోజుల్లోనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.
దీంతో కన్నడలో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ సాధించిన రూ.135 కోట్ల వసూళ్ల రికార్డును అధిగమించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల్లో నాలుగో స్థానానికి చేరినట్లు తెలిపాయి.
Comments
Loading comments...

