వార్తలకు తిరిగి వెళ్లండి

‘కేజీఎఫ్’కు ముందు యశ్ ఐదు వరుస హిట్లు అందుకున్నారని ఆయన తల్లి పుష్ప తెలిపారు. తన కుమారుడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
యశ్ బస్ డ్రైవర్ కుమారుడని, స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగాడని చెప్పారు. ఆమె ఎవరినీ పేరుపెట్టి విమర్శించకపోయినా, గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ స్పందన వచ్చినట్లు కథనాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

