Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ న్యూడిటీపై యశ్‌ క్లారిటీ

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:14 PM జాతీయంవినోదం
‘టాక్సిక్‌’ న్యూడిటీపై యశ్‌ క్లారిటీ - Udayam
‘టాక్సిక్‌’లోని ‘తబాహీ’ పాటపై వచ్చిన అశ్లీలత ఆరోపణలను నటుడు యశ్‌ ఖండించాడు. సినిమా భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాలను అందంగా చిత్రీకరించామని ‘ఆప్‌ కీ అదాలత్‌’లో చెప్పాడు. తరాల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని, యువతకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని యశ్‌ పేర్కొన్నాడు. ‘టాక్సిక్‌’లో తాను ముద్దు సన్నివేశంలో కూడా నటించలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.

Comments

G
Loading comments...