Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్‌ నమ్మాడు.. తర్వాత ప్రపంచం నమ్మింది: గీతూ

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 12:28 PM జాతీయంవినోదం
యశ్‌ నమ్మాడు.. తర్వాత ప్రపంచం నమ్మింది: గీతూ - Udayam
‘టాక్సిక్‌’ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తనపై యశ్‌ నమ్మకం ఉంచారని అన్నారు. చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ, యశ్‌ తనను నమ్మిన తర్వాత ప్రపంచం కూడా తనను నమ్మిందని గీతూ పేర్కొన్నారు. ‘టాక్సిక్‌’లో యశ్‌ 2.Oను ప్రేక్షకులు చూస్తారని గీతూ చెప్పారు. సినిమా విడుదలయ్యాక అందరూ ఆశ్చర్యపోతారని తెలిపారు.

Comments

G
Loading comments...