Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట ఆలయానికి తగ్గిన ఆదాయం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 3:05 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదగిరిగుట్ట ఆలయానికి తగ్గిన ఆదాయం - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. ఇందులో ప్రసాద విక్రయాల ద్వారా అత్యధికంగా రూ.4,03,350 సమకూరింది.

Comments

G
Loading comments...