Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ఆలయానికి రూ.16.16 లక్షల ఆదాయం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 5:22 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదాద్రి ఆలయానికి రూ.16.16 లక్షల ఆదాయం - Udayam
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం వివిధ విభాగాల ద్వారా రూ.16,16,870 ఆదాయం సమకూరిందని ఈవో భవానీశంకర్‌ తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.61,874, బ్రేక్‌ దర్శనాలతో రూ.1,21,800 ఆదాయం వచ్చింది. వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్‌ పార్కింగ్‌ ద్వారా రూ.3,45,500, ప్రసాదాల విక్రయాలతో రూ.6,17,400 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...