వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఈఓ చైతన్య సూచించారు. వరికి బదులుగా కీరదోస, మిర్చి, మొక్కజొన్న సాగు చేయాలని తెలిపారు.
నంగునూరు మండలం పాలమాకులలో నిర్వహించిన అవగాహన సదస్సులో కీరదోస 45 రోజుల్లో దిగుబడినిస్తుందని, కంపెనీలకు లేదా హైదరాబాద్‌లో విక్రయించుకోవచ్చని వివరించారు.
Comments
Loading comments...

