వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్ ల భారం తో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతోందని ఎస్టీయూ నాయకులు వెంకట నాయక్, కిరణ్ కుమార్, మద్దిలేటి డిమాండ్ చేశారు.
ఆదివారం ప్యాపిలి ఎస్టీయూ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
యాప్‌లలో డేటా నమోదు పనులతో బోధనకు ఆటంకం కలుగుతోందన్నారు.
సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
టెట్ కారణంగా నిలిచిన పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

