వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పులస చేపకు మార్కెట్లో భారీ డిమాండ్ కనిపించింది. ఆదివారం యానాం మార్కెట్కు వచ్చిన కిలో బరువున్న పులసను వేలంలో రూ.15 వేలకు స్థానిక మత్స్యకారుడు దక్కించుకున్నాడు.
ఆయన నుంచి ఓ పులస ప్రియుడు ఏకంగా రూ.20 వేలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ ఏడాది పులసలు చాలా అరుదుగా వస్తుండటం వల్లే ఇంత ధర పలుకుతోందని మత్స్యకారులు తెలిపారు.
Comments
Loading comments...

