వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్ సేల్స్ ప్రారంభంకాగా, ముంబై, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల వద్ద ఫ్యాన్స్ బారులు తీరారు.
భార్య కోసం కొత్త ఐఫోన్ కొనేందుకు ఓ వ్యక్తి ఏకంగా బంగారాన్ని విక్రయించినట్లు తెలపగా, దీనికి సంబంధించిన వీడియోను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంక సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Comments
Loading comments...

