Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ వల్ల మానవాళికి ముప్పు లేదు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 3:13 PM జాతీయంవాణిజ్యం
ఏఐ వల్ల మానవాళికి ముప్పు లేదు - Udayam
కృత్రిమ మేధ (AI) వల్ల 2030 నాటికి మానవాళి అంతమవుతుందన్న వాదనల్లో ఎలాంటి అర్థం లేదని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ స్పష్టం చేశారు. అసురక్షిత సిస్టమ్‌లను నివారిస్తూనే, భద్రతా ప్రమాణాలతో వీలైనంత వేగంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...