Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాలలో కక్రవేణి నది నుంచి ఇసుక దందా

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 7:26 PM వికారాబాద్General
యాలాలలో కక్రవేణి నది నుంచి ఇసుక దందా - Udayam
తాండూరు యాలాల మండలంలోని ‘కక్రవేణి’ నది నుంచి రోజుకు వందలాది లారీల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని బిఆర్ఎస్ నాయకులు సిద్రాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు ఇసుక తోడేస్తుండటంతో భూగర్భ జలాలు ఇంకిపోయి పలు గ్రామాల్లో తాగు, సాగునీటికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అధికారులు స్పందించకపోతే అమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు

Comments

G
Loading comments...