వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల మండలం బండమీదిపల్లి వద్ద అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు.
క్షుద్ర పూజలు నిర్వహిస్తూ జేసీబీతో తవ్వకాలు జరుపుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఓ సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ ఉన్నట్లు తెలిసింది. మరో ముగ్గురు పరారయ్యారు. జేసీబీ, రెండు కార్లను పోలీసులు సీజ్ చేశారు. యాలాల ఎస్సై విఠల్‌రెడ్డి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

