Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోష్‌.. సెన్సెక్స్‌ 1,225 పాయింట్ల లాభం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:28 PM జాతీయంవాణిజ్యం
స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోష్‌.. సెన్సెక్స్‌ 1,225 పాయింట్ల లాభం - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్‌ 1,225.07 పాయింట్లు పెరిగి 76,917.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 370.05 పాయింట్లు లాభపడి 23,810.85కు చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, ఎల్‌టీసీజీ పన్ను రద్దు ప్రతిపాదనపై అంచనాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లకు ఊతమిచ్చాయి.

Comments

G
Loading comments...