వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.23,038 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.20,160 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించింది.
ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,43,796 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.1,32,019 కోట్లకు పెరిగింది.
Comments
Loading comments...

