Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో రికార్డు సృష్టించిన యాపిల్‌

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:33 AM జాతీయంవాణిజ్యం
భారత్‌లో రికార్డు సృష్టించిన యాపిల్‌ - Udayam
సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో యాపిల్‌ ఆల్‌టైమ్‌ అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ మూడు నెలల్లో ఐఫోన్‌ 17 దేశంలో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...