Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాక్సిడెంట్.. పార్వతీపురం జిల్లా వాసి మృతి

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 10:30 AM పార్వతీపురం మన్యంGeneral
యాక్సిడెంట్.. పార్వతీపురం జిల్లా వాసి మృతి - Udayam
శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో పార్వతీపురం జిల్లా వాసి మృతి చెందాడు. వీరఘట్టం మండలనికి చెందిన సంతోష్ (జూనియర్ లైన్మెన్) గా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...