Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాగంటి అభివృద్ధికి రూ.లక్ష సాయం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:31 AM నంద్యాలGeneral
యాగంటి అభివృద్ధికి రూ.లక్ష సాయం - Udayam
ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి అభివృద్ధి కోసం నరసరావుపేటకు చెందిన గౌటూరి శివప్రసాద్, సుజాతమ్మ దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు. మంగళవారం ఈ మొత్తాన్ని ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి, ఈవోకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దర్శనం చేయించి, స్వామివారి జ్ఞాపికతో పాటు వేద ఆశీర్వచనం అందించారు.

Comments

G
Loading comments...