వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా గురుకుల రాములు, ఉపాధ్యక్షులు పయోవుల బాలరాజ్, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శిగా రాజయ్య, క్యాషియర్ గా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా కొమురయ్య కుంటయ్య మహేష్ శ్రీనివాస్ ఎల్లయ్యలను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

