Udayam Digital
Menu

యాదగిరిగుట్టలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

Sai Nath Nov 20, 2026 3:42 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం - Udayam Digital
యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, సైదాపూర్ గ్రామాల్లో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...