Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాచనలో ఒక్కరోజే రూ.4 వేల ఆదాయం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:01 PM జాతీయంGeneral
యాచనలో ఒక్కరోజే రూ.4 వేల ఆదాయం - Udayam
హరిద్వార్‌లో యాచకులు ఎంత సంపాదిస్తారో తెలుసుకునేందుకు యూట్యూబర్‌ పురుషోత్తమ్‌ వశిష్ఠ్‌ స్నేహితుడు సచిన్‌తో ప్రయోగం చేశారు. యాచకుడి వేషంలో రోజంతా తిరిగిన సచిన్‌కు రూ.4 వేలు వచ్చాయి. అయితే ఎండ, చులకన చూపులు, చీదరింపులతో భిక్షాటన ఎంతో కష్టమని సచిన్‌ తెలిపారు. సొంతంగా శ్రమించి బతకడమే మంచిదని తన అనుభవంతో సందేశమిచ్చారు.

Comments

G
Loading comments...