Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాచకురాలి మృతితో యాదగిరిగుట్ట ఆలయం బంద్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:30 PM యాదాద్రి భువనగిరిGeneral
యాచకురాలి మృతితో యాదగిరిగుట్ట ఆలయం బంద్ - Udayam
యాదగిరిగుట్టపై కారు ఢీకొనడంతో యాచకురాలు ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆలయాన్ని మూసివేసి దర్శనాలు నిలిపివేశారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...