వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, ఉత్తరకొరియా మధ్య అణు పరీక్షల వల్ల ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. వచ్చే వారం ఆయన ఉత్తరకొరియాలో పర్యటించనున్నట్లు సమాచారం.
కిమ్ మరణిస్తే తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తరకొరియా వ్యూహాలు మార్చుకున్న తరుణంలో జిన్‌పింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

