వార్తలకు తిరిగి వెళ్లండి
ఎక్స్‌బాక్స్ లేఆఫ్స్: 37 ఏళ్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌పై వేటు

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox) చేపట్టిన 3,200 మంది లేఆఫ్‌ల ప్రక్రియలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లాచాపెల్ కూడా ఉద్యోగం కోల్పోయారు. 1989లో ఇంజినీర్‌గా చేరి 37 ఏళ్లుగా సేవలు అందించిన ఆయనను తొలగించడం గమనార్హం.
ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా షేర్ చేస్తూ కెవిన్ ఉద్వేగానికి గురయ్యారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ ఆశాశర్మ స్పష్టం చేశారు.
Comments
Loading comments...