Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WPL 2027 షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 7:59 PM జాతీయంక్రీడలు
WPL 2027 షెడ్యూల్ విడుదల - Udayam
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 షెడ్యూల్ విడుదలైంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు వడోదర, ముంబయి వేదికలుగా టోర్నీ జరగనుంది. రెండు వేదికల్లో చెరో 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 14న వడోదరలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

Comments

G
Loading comments...