వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ వన్‌టౌన్‌లోని పూనమ్ కలెక్షన్స్ వస్త్ర దుకాణంలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు రూ.30 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 22 రోజుల క్రితమే పనిలో చేరిన వారు ఈ దోపిడీకి పాల్పడ్డారు.
దుకాణంలో నగదు, బంగారం ఉన్న విషయం తెలుసుకున్న నిందితులు పథకం ప్రకారం చోరీ చేసి రైలులో పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

