Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనర్‌పై కార్మికుల ఆందోళన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:38 PM కామరెడ్డిGeneral
కమిషనర్‌పై కార్మికుల ఆందోళన - Udayam
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ తమను దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని కార్మికులు ఆరోపించారు. కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...