వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి సింగరేణి ఏరియా 5 ఇంక్లైన్‌లో కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజీ రెడ్డి పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన తనను గేట్లు వేసి సెక్యూరిటీ సిబ్బందితో అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తాము ఎలాంటి సంఘ విద్రోహ శక్తులం కాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

