Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:01 AM మంచిర్యాలGeneral
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పంచముఖి హనుమాన్‌ విగ్రహం వద్ద బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శాంతిఖని గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు సురేష్‌(37) అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవి తీవ్రంగా గాయపడగా కరీంనగర్‌కు తరలించారు. తిరుమల హిల్స్‌లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...