Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో గాయపడిన కార్మికుడు మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 25, 2026 2:40 PM కరీంనగర్General
ప్రమాదంలో గాయపడిన కార్మికుడు మృతి - Udayam
గంగాధర మండలం ఉప్పర మల్యాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు లంకదాసరి మల్లయ్య, పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి, అంత్యక్రియల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...