వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. కొత్త పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆదాయం పెంచేందుకు అదనంగా పనిచేయండి, మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఉద్యోగుల కుటుంబాలకు అండగా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది వారి భద్రతకు ప్రభుత్వమిచ్చే గొప్ప భరోసా అని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

