వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భవానీశంకర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నెల 30న ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆయన బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

