వార్తలకు తిరిగి వెళ్లండి

కారుణ్య నియామకాల ఉత్తర్వులను అమలు చేయని కేసులో కోర్టుకు హాజరుకాని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టును నిర్లక్ష్యం చేయడం సరికాదని మందలించింది.
తదనంతరం వర్చువల్‌గా హాజరైన కార్యదర్శి బేషరతుగా క్షమాపణలు కోరారు. తక్షణమే కోర్టు ఆదేశాలను అమలు చేసి, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.
Comments
Loading comments...

