వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘నేషనల్ మొబైల్ మానిటరీ సిస్టమ్’ (NMMS) కూలీలకు ముప్పుతిప్పలు పెడుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా ముఖ హాజరు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపాలతో మండుటెండలో తాగునీరు కూడా దొరకక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధ్యతాయుతమైన అధికారులు స్పందించి, తక్షణమే కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

