Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల బస్సులకు ప్రమాదం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 26, 2026 7:03 AM జాతీయంGeneral
కార్మికుల బస్సులకు ప్రమాదం - Udayam
మళవళ్లి సమీపంలో కార్మికులను తీసుకెళ్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో 30 మంది గాయపడ్డారు. వారిలో 15 మందిని మెరుగైన చికిత్స కోసం మండ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ముందు బస్సు బ్రేక్‌ వేయడంతో వెనుక బస్సు ఢీకొని బోల్తా పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...