వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగత్సింగ్‌పూర్ డీఆర్డీఏ కార్యాలయంలోని మహిళల శౌచాలయంలో స్పై కెమెరా అమర్చిన జూనియర్ గుమస్తా సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రేమను తోటి మహిళా ఉద్యోగి తిరస్కరించిందనే కక్షతో అతడు ఈ నీచానికి ఒడిగట్టాడు.
బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు కెమెరా కిందపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో కెమెరా కొని, వారానికోసారి ఛార్జింగ్ పెడుతూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Comments
Loading comments...

