Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిపని ఆశతో సైబర్‌ వలలో మహిళలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 8:30 PM ఆల్ ఇండియా జాతీయ
ఇంటిపని ఆశతో సైబర్‌ వలలో మహిళలు - Udayam
వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగాల పేరుతో మహిళలను సైబర్‌ నేరగాళ్లు మోసగిస్తున్నారు. హస్తినాపురం యువతి గూగుల్‌ రివ్యూల పని నమ్మి రూ.1.96 లక్షలు కోల్పోయింది. బోడుప్పల్‌కు చెందిన గృహిణి వీడియోలకు లైకులు, చేతిరాత పని ప్రకటనలను నమ్మి రెండుసార్లు మోసపోయారు. వివిధ ఛార్జీల పేరుతో నేరగాళ్లు ఆమె నుంచి మొత్తం రూ.23.07 లక్షలు వసూలు చేశారు.

Comments

G
Loading comments...