Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:12 AM హైదరాబాద్General
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు - Udayam
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్, మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ అభ్యర్ధులను ఖరారు చేసేందుకు పీసీసీ జాబితాను సిద్ధం చేసి పంపగా, సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...