వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్, బ్రెజిల్‌లకు శాశ్వత సభ్యత్వం లభించాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మరోసారి స్పష్టం చేశారు.
అయితే పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించరాదని, జర్మనీ, జపాన్‌ల సభ్యత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

