Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో క్రికెట్ రాయల్టీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 11, 2026 12:30 PM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో క్రికెట్ రాయల్టీ - Udayam
వింబుల్డన్ టోర్నీలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ భేటీ అయ్యారు. వీరితో పాటు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రాయల్ బాక్స్ నుండి మ్యాచ్‌లను వీక్షించారు. సచిన్ దంపతులతో గిల్ ఉన్న ఫొటో నెట్టింట వైరల్ కాగా, గతంలో కోహ్లీ రాకను పోలుస్తూ అభిమానులు 'అప్పుడు కింగ్.. ఇప్పుడు ప్రిన్స్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Comments

G
Loading comments...