Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్జియం కీపర్‌పై ట్రోలింగ్

Follow Udayam on Google
సాయి తేజ Jul 11, 2026 12:17 PM జాతీయంక్రీడలు
బెల్జియం కీపర్‌పై ట్రోలింగ్ - Udayam
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ చేసిన ఘోర తప్పిదం జట్టు ఓటమికి కారణమైంది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చివరి నిమిషంలో చేతుల్లోంచి జారిన బంతిని స్పెయిన్ ఆటగాడు గోల్‌గా మలిచాడు. దీంతో బెల్జియం టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తోటి క్రీడాకారులు మాత్రం కీపర్ లామెన్స్‌కు మద్దతుగా నిలిచారు.

Comments

G
Loading comments...