Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FIFA వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ ముక్కల అమ్మకం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 11, 2026 3:18 PM జాతీయంక్రీడలు
FIFA వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ ముక్కల అమ్మకం - Udayam
మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్‌ను ముక్కలుగా కోసి విక్రయించాలని ఫిఫా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కో పిచ్ ముక్క ధరను దాదాపు 450 డాలర్లుగా (రూ.42,989) ఖరారు చేసింది. ఈ చారిత్రాత్మక పిచ్ ముక్కలను కేవలం అమెరికా, యూరప్ దేశాల క్రీడాభిమానులకు మాత్రమే విక్రయించనుండటంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...