వార్తలకు తిరిగి వెళ్లండి
వన్డేలకు వీడ్కోలు పలికినా జేసన్ హోల్డర్

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఆ జట్టు ప్రధాన కోచ్ డారెన్ సమీ అధికారికంగా వెల్లడించారు.
ఇప్పటివరకు 138 వన్డేల్లో 2,237 పరుగులు చేసి 159 వికెట్లు పడగొట్టిన హోల్డర్.. కీలకమైన 2027 ప్రపంచకప్‌నకు ముందే తప్పుకోవడం విండీస్ జట్టుకు కోలుకోలేని పెద్ద దెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...